(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.114. అధ్యాయః 114
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి గవాం చిరచీర్ణతపఃప్రసాదితాచ్చతుర్ముఖాల్లోకశ్రైష్ఠ్యపావిత్ర్యాదివరలాభకథనం॥ 1 ॥
తథా గోవిశేషదానస్య ఫలవిశేషకథనం॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
వసిష్ఠ ఉవాచ।
శతం వర్షసహస్రాణాం తపస్తప్తం సుదుష్కరం।
గోభిః పూర్వం విసృష్టాభిర్గచ్ఛేమ శ్రేష్ఠతామితి॥ 13-114-1(85934)
లోకేఽస్మిందక్షిణానాం చ సర్వాసాం వయముత్తమాః।
భవేమ న చ లోప్యేమ దోషేణేతి పరంతప॥ 13-114-2(85935)
అస్మత్పురీషస్నానేన జనః పుయేత సర్వదా।
శకృతా చ పవిత్రార్థం కుర్వీరందేవమానుషాఃఠ॥ 13-114-3(85936)
తథా సర్వాణి భూతాని స్థావరాణి చరాణి చ।
ప్రదాతారశ్చ లోకాన్నో గచ్ఛేయురితి మానద॥ 13-114-4(85937)
తాభ్యో వరం దదౌ బ్రహ్మా తపసోఽంతే స్వయం ప్రభుః।
ఏవం భవన్వితి విభుర్లోకాంస్తారయతేతి చ॥ 13-114-5(85938)
ఉత్తస్థుః సిద్ధకామాస్తా భూతభవ్యస్య మాతరః।
తపసోఽంతే మహారాజ గావో లోకపరాయణాః॥ 13-114-6(85939)
తస్మాద్గావో మహాభాగాః పవిత్రం పరముచ్యతే।
తథైవ సర్వభూతానాం సమతిష్ఠంత మూర్ధని॥ 13-114-7(85940)
సంమనవత్సాం కపిలాం ధేనుం దత్త్వా పయస్వినీం॥
సువ్రతాం వస్త్రసంవీతాం బ్రహ్మలోకే మహీయతే॥ 13-114-8(85941)
లోహితాం తుల్యవత్సాం తు ధేనుం దత్త్వా పయస్వినీం।
సువ్రతాం వస్త్రసంవీతాం సూర్యలోకే మహీయతే॥ 13-114-9(85942)
సమానవత్సాం శబలాం ధేనుం దత్త్వా పయస్వినీం।
సువ్రతాం వస్త్రసంవీతీం సోమలోకే మహీయతే॥ 13-114-10(85943)
సమానవత్సాం శ్వేతాం తు ధేనుం దత్త్వా పయస్వినీం।
సువ్రతాం వస్త్రసంవీతామింద్రలోకే మహీయతే॥ 13-114-11(85944)
సమానవత్సాం కృష్ణాం తు ధేను దత్త్వా పయస్వినీం।
సువ్రతాం వస్త్రసంవీతామగ్నిలోకే మహీయతే॥ 13-114-12(85945)
సమానవత్సాం ధూంరాం తు ధేనుం దత్త్వా పయస్వినీం।
సువ్రతాం వస్త్రసంవీతాం యాంయలోకే మహీయతే॥ 13-114-13(85946)
అపాం ఫేనసవర్ణాం తు సవత్సాం కాంస్యదోహనాం।
ప్రదాయ వస్త్రసంవీతాం వారుణం లోకమాప్నుతే॥ 13-114-14(85947)
వాతరేణుసవర్ణాం తు సవత్సాం కాంస్యదోహనాం।
ప్రదాయ వస్త్రసంవీతాం వాయులోకే మహీయతే॥ 13-114-15(85948)
హిరణ్యవర్ణాం పింగాక్షీం సవత్సాం కాంస్యదోహనాం।
ప్రదాయ వస్త్రసంవీతాం కౌబేరం లోకమశ్నుతే॥ 13-114-16(85949)
పలాలధూంరవర్ణాం తు సవత్సాం కాంస్యదోహనాం।
ప్రదాయ వస్త్రసంవీతాం పితృలోకే మహీయతే॥ 13-114-17(85950)
సవత్సాం పీవరీం దత్త్వా దృతికంఠామలంకృతాం।
వైశ్వదేవమసంబాధం స్థానం శ్రేష్ఠం ప్రపద్యతే॥ 13-114-18(85951)
సమానవత్సాం గౌరీం తు ధేనుం దత్త్వా పయస్వినీం।
సువ్రతాం వస్త్రసంవీతాం వసూనాం లోకమాప్నుయాత్॥ 13-114-19(85952)
పాండుకంబలవర్ణాభాం సవత్సాం కాంస్యకదోహనాం।
ప్రదాయ వస్త్రసంవీతాం సాధ్యానాం లోకమాప్నుతే॥ 13-114-20(85953)
వైరాటపృష్ఠముక్షాణం సర్వరత్నైరలంకృతం।
ప్రదదన్మరుతాం లోకాన్స రాజన్ప్రతిపద్యతే॥ 13-114-21(85954)
వత్సోపపన్నాం నీలాం గాం సర్వరత్నసమన్వితాం।
గంధర్వాప్సరసాం లోకాందత్త్వా ప్రాప్నోతి మానవః॥ 13-114-22(85955)
దృతికంఠమనడ్వాహం సర్వరత్నైరలంకృతం।
దత్త్వా ప్రజాపతేర్లోకాన్విశోకః ప్రతిపద్యతే॥ 13-114-23(85956)
గోప్రదానరతో యాతి భిత్త్వా జలదసంచయాన్।
విమానేనార్కవర్ణేన దివి రాజన్విరాజతా॥ 13-114-24(85957)
తం చోరువేషాః సుశ్రోణ్యః సహస్రం వారయోపితః।
రమయంతి నరశ్రేష్ఠం గోప్రదానరతం నరం॥ 13-114-25(85958)
వీణానాం వల్లకీనాం చ నూ పురాణాం చ శింజితైః।
హాసైశ్చ హరిణాక్షీణాం సుప్తః సుప్రతిబోధ్యతే॥ 13-114-26(85959)
యావంతి రోమాణి భవంతి ధేన్వా-
స్తావంతి వర్షాణి మహీయతే సః।
స్వర్గచ్యుతశ్చాపి తతో నృలోకే
కులే ప్రసూతో విపులే విశోకః॥ ॥ 13-114-27(85960)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుర్దశాధికశతతమోఽధ్యాయః॥ 112 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-114-1 గచ్ఛామః శృంగితామితీతి క.ధ.పాఠః॥ 7-114-18 ప్రలంబగలకంబలాం। శితికంఠామలంకృతామితి క.థ.ధ.పాఠః॥ 7-114-21 వైరాటం వృద్ధం పృష్టం యస్య। వైతానస్థితముక్షాణమితి క.ధ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.